నియోజకవర్గం నేతలకు చోటు""
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు సూచనలు మేరకు, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్య దర్శిగా కేతా శ్రీను (దేవరపల్లి), రాష్ట్ర టీడీపీ ఎస్సీసెల్కార్యనిర్వాహక కార్యదర్శిగా బీర ఇసాక్ నియమిస్తూ, రాష్ట్ర టీడీపీ (ఏపీ) అధ్యక్షులు అచ్చెన్న నాయుడు చేసిన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, వారికి అభినందనలు తెలియజేసు కుంటున్నామని . కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంఠంశెట్టి శ్రీనివా సరావు, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యల్లమిల్లి జగన్ మోహన్ రావు, కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బూచి భాస్కర రావు, కొత్తపేట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గు బ్బల మూర్తిలు తెలియజేశారు…