విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం
యస్ యానం గ్రామంలో కెయిర్ వేదాంత మైక్రో ఇంటర్ వెర్షన్ పోగ్రామంలో బాగాంగా జనకళ్యాణ్ సంస్థ మరియు యస్ యానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాం సంయుక్త భాగస్వామ్యంతో “ప్రపంచ మలేరియా దినోత్సవం “ను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమని యస్ యానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ M.M శిరిషాగారు డాక్టర్ M.sammi kumar పర్యవేక్షణ హైస్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యస్ యానం హైస్కూల్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జనకళ్యాణ్ మైక్రో ఇంటర్ వెన్షన్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బీర బాలరాజు విద్యార్థులచే మలేరియా వ్యాధి నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి slogans ద్వారా నిర్వహించడం జరిగింది వాటిలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని
చిన్న చిన్న మంచినీటి గుంటలను మట్టితో పూడ్చి వెయ్యలి అని ,తాగడానికి ఇతర అవసరాల కోసం నిల్వ ఉంచిన నీటిపై ముతా ఉంచాలి ,పగిలిపోయిన పాత్రల్లో tyarlo నిల్వ ఉన్న వర్షపు నీటిని బయటకు పారవెయలని నినాదల ద్వారా ర్యాలీ లో విద్యార్థులు ప్రజలకు మలేరియా నివారించే సులువైన పద్ధతులు గురించి అవగాహన కల్పించడం జరిగింది
ఈ ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమంలో జనకళ్యాణ్ టి.ఐ ప్రాజెక్టు మేనేజర్ G.శ్రీను యస్ యానం మైక్రో ఇంటర్ వెన్షన్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బీర బాలరాజు యస్ యానం హైస్కూల్ విద్యార్థులు ,టీచర్లు ,ఆశావర్కర్లు ,A.N.M మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొదలైన వారు పపాల్గొన్నటం జరిగింది.
సార్ అమలాపురం రిపోర్టర్ గారు ఈ వార్త వచ్చేలా చూడండి సార్.