కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సవరపాలెం
చింతల వద్ద పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
చింతల వద్ద పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్ ) న్యూస్:-
అమలాపురం రూరల్ సవరపాలెం చింతల వద్ద బైక్ ను ఢీ కొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం