Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సిపిఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే రాష్ట్ర టిడిపి ఉపద్యుక్షులు జాతుల నెహ్రు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

 

జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్

జగ్గంపేట మండలం ఇర్రిపాక లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఉపాధ్యాయుల హౌస్ అరెస్టులను ఖండిస్తూ రాజస్థాన్, చత్తీసుగఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేశాయి.రాష్ట్రంలోనూ వైసీపీ నేత ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట నిలుపుకో కుండా ఉపాధ్యాయులు అడిగితే అరెస్టులు చేస్తున్నారు
యూటీఎఫ్ ఆందోళనలపై ప్రభుత్వ వైఖరి సరికాదు
ఉద్యోగులు న్యాయమైన డిమాండులను ప్రభుత్వం నెరవేర్చాలి.రాష్ట్ర వ్యాప్తంగా ఛలో సీయంవో పేరిట ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ఆందోళన కార్యక్రమంపై పోలీసులు ఉక్కు పాద మోపడం అప్రజాస్వామికం
వేలమంది ఉపాధ్యాయులను నిర్భందించడం ద్వారా వారి డిమాండ్లను అణగదొక్కాలని చూస్తున్నారు.
ప్రశ్నించే వారిని అణగదొక్కాలన్న వైసీపీ ప్రభుత్వ తీరుతెన్నులను తీవ్రంగా ఖండిస్తున్నాం .అని ఒక ప్రకటన విడుదల చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement