Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పట్టపగలు అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ ల పై తరలింపు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కాట్రేనికోన మండల పరిధిలో గలా వేట్లపాలెం గ్రామం
నుండి ఉప్పుడి వైపు ఎటువంటి అనుమతులు లేని
ఇసుక ట్రాక్టర్ ల పై తరలింపు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-

కాట్రేనికోన మండల పరిధిలోగల గేట్ సెంటర్ నుంచి వేట్లపాలెం వెళ్లే రూట్ లో వాహనాల రద్దీ జనసంచారం ఎక్కువగా ఉంటుంది వేట్లపాలెం వెళ్లే మార్గంలో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అటువంటి మార్గంలో వేట్లపాలెం నుంచి ఎటువంటి అనుమతులు లేని ఇసుకను ట్రాక్టర్ల్ పై పట్టపగలు అతివేగంతో యువకులు ట్రాక్టర్లు నడుపుతున్నారు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement