Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పంట బోదిలోకి ఆటో బోల్తా పడింది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కాట్రేనికోన మండల పరిదిలోగల కండికుప్ప వెళ్తున్న
ఆటో ముగ్గురు వ్యక్తులతో బోల్తా కొట్టింది

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన (విశ్వం వాయిస్) న్యూస్:-

కాట్రేనికోన మండల పరిధిలోగల పల్లం గ్రామం నుంచి కందికుప్ప వెళ్తున్న ఆటో కందికుప్ప హై స్కూల్ వెనకాల నుంచి బైక్ స్పీడ్ గా రావడంతో కంగారుపడి ఆటోడ్రైవర్ హ్యాండిల్ విసరడంతో ముగ్గురు వ్యక్తులతో ఉన్న ఆటో పంట బోది లోకి పల్టీ కొట్టింది పక్కనేవున్న స్థానికులు కొందరు ఆటో లో ఉన్న భార్య భర్తలు చిన్న పాపను బయటికి తీసి స్వల్ప గాయాలతో ఉన్న వారిని 108 కి ఫోన్ చేసి ఆస్పత్రికి పంపించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement