Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

ఉపాధి హామీ పధకం పనులపై అవగాహన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ పై పి. గన్నవరం ఎంపీడీవో కార్యాలయం వద్ద అధికారులు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఉపాధి హామీ పనులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఐ.ఇ. కుమార్, ఏఎస్ఐ ఇళ్ళఏడుకొండలు, ఉపాధి హామీ ఎపిఓ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!