Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

యస్ ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో.. ములకపల్లిలో పరివర్తన కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-చేడు వ్యాసంసాలకు వీడాలని, సారాయి అమ్మడం,
తయారు చేయడం మానుకోవాలని
-నిషేధిత మత్తు పదార్దాలకు బానిసలుగా మార వద్దని
సదస్సు యస్ ఐ గోపాలకృష్ణ గ్రామస్తులగో అవగాహన్
సదస్సు ఏర్పస్తూ చేసిన వైనం.
-పోలవారంసొమ్ములు దుర్వినియోగం చేసుకోవద్దని
అవగాహన.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి ఆర్ పురం:

వి.అర్.పురం,(విశ్వం వాయిస్ న్యూస్) 26;- మణ్డల్ పరిధిలోని ములకపల్లి గ్రామంలో స్థానిక యస్ ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు.
అల్లూరి సీతా రామ రాజు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం, ఏ ఎస్పీ చింతూరు, సిఐ ఏటపాక వారి సూచనలు మేరకు
మంగళవారం మండలం లోని ములకపల్లి గ్రామంలో ‘ పరివర్తన’ కార్యక్రమం లో భాగంగా గ్రామస్తులకు అవగాహన కార్యక్రమo నిర్వహించారు.. ఇందులో భాగంగా వి.అర్. పురం యస్ ఐ సిహెచ్ గోపాకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ చెడు వ్యసనాలకు లోను కావొద్దని మీ చుట్టు పక్కల తెలిసిన వారు సారాయి తయారు చేసి అమ్మడం చేస్తే సదరు సారాయి అమ్మే వాళ్ళ వివరాలు తెలియచేసి, దాని వల్ల కలిగే అనర్థాలు వారికి తెలియజేయాలని, అదే విధంగా నిషేధిత మత్తు పదార్ధాలుకు బానిసలుగా మార వద్దని , ప్రస్తుతం యువత ఇసి మనికి అలవాటు పడి పేకాట , ఐపియల్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మీ వంటి జూదాలకు అలవాటు పడి మీ భవిష్యత్తు పాడుచేసుకోవద్దని తెలిపారు. అదేవిధంగా కోడిపందాలు పేకాటలో దూరంగా ఉండాలని, శాంతి భద్రతల కు భంగం కలిగించే వారి వివరాలు తెలియపరచాలని కోరారు. గ్రామంలో నాటు సారా కాయడం, అమ్మడం నేరం అని అటువంటి వారి వివరాలు ఇవ్వాలి అని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని తెలియజేశారు. అదే విధంగా పోలవరం ముంపు గ్రామాల్లో ఇటీవల అర్ అండ్ అర్ సొమ్ములు పడ్డాయని, వాటిని సద్వినియోగం చేసుకోకుండా, దాచుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఆ సొమ్ములు దాచుకోకుండా దళారి వ్యవస్థకు లోబడకుండా దాచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మహిలపోలిస్, సర్పంచ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement