విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: వెదురుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదోతరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు మాజీ సర్పంచ్ వితరణ తో పెన్నులు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ కొండేపూడి సత్యప్రభ భర్త యేసు రత్నం నిధులతో విద్యార్థులకు ఎగ్జామ్ పేపర్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఎంత విద్యార్థులందరూ అధిగమించి పరీక్షలు రాశి ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సునీత, సూరిబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.