Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇంటికి నిప్పంటుకుని వ్యక్తి మృతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం:

ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో ఇంటికి నిప్పంటుకొని వ్యక్తి మృతి..

వంట చేసుకోవడానికి స్టవ్ వెలిగించగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు రావడంతో వికలాంగుడైన దంతులూరి సూర్యనారాయణ రాజు (62) తన ఇంట్లోనే సజీవదహనం..

మంటలు విపరీతంగా పెరగటంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు..

సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న రెవెన్యూ అధికారులు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement