విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గన్నవరం:
గన్నవరం(విశ్వంవాయిస్ న్యూస్)మండలంలోని పోతవరం కల్యాణ మండపం వద్ద రాత్రి ఒంటి గంటకుఎలక్ట్రికల్ షార్ట్సర్క్యూటై స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్ వైర్లు ధ్వంసమయ్యాయి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది స్థానికులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు పక్కనే ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ దాని వెనుక అపార్ట్మెంట్ ఉన్నాయి దగ్గర్లో పెట్రోల్ బంకు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు కేబుల్ వైర్ల సంబంధించి లక్ష రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని కేబుల్ ఆపరేటర్లు తెలియజేశారు