Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 6, 2023 9:49 PM

ACTIVE

India
44,469,020
Total active cases
Updated on December 6, 2023 9:49 PM

DEATHS

India
533,301
Total deaths
Updated on December 6, 2023 9:49 PM
Follow Us

ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించ వద్దు ఎంపిడివో కుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయస్ న్యూస్)మండలంలోని జరుగుతున్న
ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి వద్దని పి.గన్నవరం ఎంపీడీవో కుమార్ సూచించారు. ఈ మేరకు పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ఐ.ఇ. కుమార్ ఉపాధిహామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి హాజరు వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement

Telangana

PartyLW
CONG+065
BRS138
BJP+08
OTH07

Madhya Pradesh

PartyLW
BJP+8156
CONG+659
IND00
OTH01

Chhattisgarh

PartyLW
BJP+054
CONG+035
BSP+01
OTH00

Rajasthan

PartyLW
BJP+0115
CONG+169
IND08
OTH06

Advertisement

error: Alert: Content selection is disabled!!