Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

డొక్కా సీతమ్మ వారి సేవలు మారువలేనివి ఎపిడివో కుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
నిరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ చేసిన సేవలు ఆదర్శనీయమని పి. గన్నవరం ఎంపీడీవో కుమార్ తెలిపారు. ఈ మేరకు పి. గన్నవరం లో గురువారంస్థానిక నిర్వహించిన డొక్కా సీతమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొని స్థానిక అక్విడెట్ డొక్కాసీతమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ కుమార్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ సేవలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజం పట్ల సేవాభావం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఎండి అబ్బాస్, బులి సూరన్న, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement