Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉపాధి పనులకు హాజరైన కూలీలా హజరను పరిశీలిస్తున్న ఎపిడివో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గ్రామాల అభివృద్ధిలో జాతీయ ఉపాధి హామీ పథకం
పనులు ముఖ్య పాత్ర పోషించాలి.. ఎపిడివో కుమార్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్) మండలం లోని పోతవరం, నరేంద్రపురం గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ఉపాధి పనులకు హాజరైన కూలీల హాజరును ఆయన పరిశీలించారు. అదేవిధంగా రాజుల పాలెం గ్రామంలో నూతనంగా చేపట్టనున్న ఉపాధి హామీ పథకం పనులను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నేలపూడి దామోదర్, సర్పంచ్ కొంబత్తుల ఏసుబాబులతో కలిసి ఎంపిడిఓ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులు వడలి కొండయ్య, బీరా వెంకమాంబ, పంచాయతీ కార్యదర్శులు ఎంహెచ్ రెహమాన్, పివీ సత్యనారాయణ, ఉపాధి హామీ ఈసి విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement