Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రురల్:

కరప (విశ్వం వాయిస్ న్యూస్)

కాకినాడ రూరల్ కరప మండలం. కరప గ్రామం లో
కాకినాడ వెళ్లే మెయిన్ రోడ్ లో, వైన్ వద్ద.
కారు కాల్వలోకి దూసుకెళ్లింది.
వేలంగి గ్రామం నుండి కారులో నలుగురు
ప్రయనిస్తుండగా ప్రమాదవసాస్తూ కారు కాల్వలోకి దూసుకెళ్లింది అక్కడ ఉన్న గ్రామస్తులు వారిని రక్షించి
గాయపడినవ ఆ నలుగురిని అంబులెన్స్ లో హాస్పటల్కి తరలించారు, తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement