విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం పట్టణం (విశ్వం వాయిస్ న్యూస్) అమలాపురం పట్టణం ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది మేడే దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈదర పల్లి వంతెన వద్ద అమలాపురం పట్టణం పలుచోట్ల ఎర్ర జెండాలతో కార్మికులు ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియల్లో ఎర్రని జెండ ఎన్నియలో అంటూ నృత్యాలు చేశారు ఎర్రని జెండాలతో రోడ్లు ఎరుపెక్కాయి. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.