Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 2, 2023 11:00 AM

ACTIVE

India
44,468,717
Total active cases
Updated on December 2, 2023 11:00 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 2, 2023 11:00 AM
Follow Us

సి.ఆర్.జి కళ సమితి సభ్యుడు జక్కంపూడి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వంవాయిస్) రావులపాలెం సి.ఆర్.సి కళా సమితి సభ్యుడు, నటుడు, రిటైర్డ్ లైబ్రేరియన్ జక్కంపూడి ప్రకాశరావు (70) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు అయినటువంటి జక్కంపూడి రాజా ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్బంగా సూర్యప్రకాష్ రావు తో తన తండ్రి కి వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అందరితో ఆప్యాయం గా వుండే అయన ఇలా అవ్వటం చాలా బాధాకరం అని అన్నారు రాజా వెంట జక్కంపూడి కిరణ్ , కాపు నేత నాని , ప్రకాశరావు అల్లుళ్ళు, కుమార్తెలు, మనుమలు ఉన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!