Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“మేడే ను ఘనంగా నిర్వహించిన రవ్వ కార్మికులు”””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం:

ఉప్పలగుప్తం( విశ్వం వాయిస్)
ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో ఉన్న వేదంతా రవ్వ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న ది రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు మే డే ను ఘనంగా జరుపుకున్నారు. రవ్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దారా ప్రసాద్ జనరల్ సెక్రటరీ ఎస్.సూర్యనారాయణఅధ్యక్షతనఈకార్యక్రమంనిర్వహించారు ఈ కార్యక్రమంలో ది రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ పౌండర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సత్య మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ నుంచి రక్షణ కల్పించి ప్రాణ త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ వాళ్ల త్యాగమే ఈనాడు మేడే గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పి.కాటయ్య, పి.కామరాజు,పి ఏడుకొండలు, ఐ. వి.ఎం. రాజు, జె. పరమేశ్వరరావు,డి మహేశ్వర రావు, జె.ఏ. సి మరియు జనరల్ సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement