Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
42,851,590
Total recovered
Updated on July 3, 2022 8:24 AM

ACTIVE

India
123,746
Total active cases
Updated on July 3, 2022 8:24 AM

DEATHS

India
525,168
Total deaths
Updated on July 3, 2022 8:24 AM

గ్రామీణ క్రీడాకారులకు ప్రోహెచ్చహం అందించాలి క్రీడల శాఖ మంత్రి రోజా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి)
మండలంలోని పెనుమంట్ర గరువు గ్రామంలో ఉన్న సంజీవరెడ్డి కాలేజీ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన దివంగత నేత వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహనికి రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ఆర్.కె.రోజారెడ్డి,శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కిక్ బాక్సింగ్ పోటీలలో పథకాలు సాధించిన విద్యార్థులతో ముచ్చటించారు,చిన్నారులను అభినందించారు. క్రీడాకారులకు ప్రోత్సహం అందించాలని దాతలను కోరారు. ఈ కార్యక్రమంలో కె. యస్.ఎన్.ఆర్.విద్యా సంస్థల కరెస్పాండంట్ అండ్ సెక్రటరీ కర్రి రామకృష్ణరెడ్డి,మాజీ ఎంపీటీసీ కర్రి వెంకటపద్మశ్రీ,వి.డి.పి.ఆర్.కాలేజ్ కరెస్పాండంట్ విజయ్దుర్గా ప్రసాదరెడ్డి, వైస్సార్ 24 ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ చవ్వాకుల వి.ఆర్.భరత్ కుమార్,నరసాపురం పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొవ్వూరి వేణు మాధవరెడ్డి,బాక్సింగ్ కోచ్ కప్పల. చిరంజీవి,విద్యార్థులు, తల్లితండ్రులు,గ్రామస్తులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

error: This Article Protected You Are Not Allow To Copy This Content