Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“” ఘనంగా ఈశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు”””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం (విశ్వం వాయిస్)
మోకా సుబ్బారావు అధ్యక్షతన యువ మార్చ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ పుట్టిన రోజు వేడుకలు పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షడు అరిగేల వెంకట రామారావు, ఎస్సీ మోర్చా జోనల్ ఇంఛార్జి దూరి రాజేష్, ఒ బి సి మొర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాదుల సూర్యనారాయణ మూర్తి, జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ కళ్లకురి గోపి, యువ మొర్చ టౌన్ అధ్యక్షుడు కటా మధు, బిజెపి నాయకులు పెరబత్తుల సుబ్బారావు, అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి బొంతు శివాజీ, జిల్లా ట్రెజర్ లక్ష్మి నారాయణ తదితరులు ఈ కార్య్రమంలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement