Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శెట్టిబలిజీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్)
రాష్ట్ర బీసీసంక్షేమ శాఖ.మరియు సమాచార శాఖమంత్ర చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బీసీ కులాలు మీకు రుణపడి ఉంటామని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్ళపై మొకరిల్లడంపైపి.గన్నవరం మండల శెట్టిబలిజ వర్గాలఆవేదన.ఆందోళనకు దిగాయి.గతంలో శెట్టిబలిజలను ఈడిగా అనేవారని దొమ్మేటి వెంకటరెడ్డిఅప్పుడు ప్రభుత్వం పోరాడి గౌరవప్రదంగా ఉంటుందని శెట్టిబలిజ.పేరు మార్పించారని అటువంటి కులంలో పుట్టి. కులం పేరుతోఅందలంఎక్కి కులాన్ని అవమానపరిచే విధంగా
మంత్రి మాటాడ్డం అవమానభారంగా ఉందన్నారు
శెట్టిబలిజలకు మంత్రి వేణుబేషరతుగాక్షమాపణ చెప్పాలనిలేనిపక్షంలో శెట్టిబలిజనాయకులు దశలవారీగాఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘ నేతలు సంసాని పెద్దిరాజు,చొల్లంగి సత్తిబాబు,మట్టపర్తి రామకృష్ణ,పెచ్చెట్టి పెద్ద, పెచ్చెట్టిఈశ్వరావు,గుత్తుల రామకృష్ణ తదితరులు పాల్గోన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement