Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 2, 2023 10:00 AM

ACTIVE

India
44,468,717
Total active cases
Updated on December 2, 2023 10:00 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 2, 2023 10:00 AM
Follow Us

వేణు గోపాల కృష్ణ రాజీనామా చేయాలి, శెట్టిబలిజ నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టిన మంత్రి వేణు
గోపాల కృష్ణ రాజీనామా చేయాలి – జనసేన శెట్టిబలిజ నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం,(విశ్వం వాయిస్ న్యూస్)పి గన్నవరంనియోజకవర్గ శెట్టిబలిజి జనసేన నాయకులుఆధ్వర్యంలో పిగన్నవరం జనసేన మండలాధ్యక్షులు వాసంశెట్టి కుమార్ అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలోవారు మాట్లాడుతూదివంగతనేత మాజీఎమ్మెల్సీ,ఎమ్మెల్యే అయిన కుడుపూడి చిట్టబ్బాయిసంస్మరణ సభలోరాష్ట్ర బీసీసంక్షేమ .సమాచార శాఖ.మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైసిపి నేతటీటీడీచైర్మన్.వై.వి సుబ్బారెడ్డి ముందు మోకరిల్లిమాశెట్టిబలిజ జాతిఎల్లప్పుడూమీకు రుణపడిఉంటుందిఅని అనడం.శెట్టిబలిజ సామాజిక.వర్గంప్రజల మనోభావాలను దెబ్బతీయడమే.కాకుండా, శెట్టిబలిజ.వర్గాన్ని అవమానపరిచే విధంగా ఉందని అన్నారు. నిరంతరం.శెట్టిబలిజ సామాజికవర్గం అభ్యున్నతికి.కృషిచేసి అసువులుబాసినస్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి స్ఫూర్తితో చాలా ఆత్మస్థైర్యంగా అన్ని విభాగాల్లో ముందుకు పోతున్న శెట్టిబలిజ జాతిని తన స్వలాభంకోసం వైసిపి పార్టీకితాకట్టు పెట్టి కించపరిచిన.మంత్రి చెల్లుబోయినవేణుగోపాల కృష్ణ.శెట్టిబలిజ సామాజికవర్గానికి బేషరతుగాక్షమాపణ చెప్పాలని.తనమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.శెట్టిబలిజ సామాజిక వర్గం నుండి మంత్రులుగా పనిచేసిన కుడుపూడి ప్రభాకర్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్… మొదలైన నాయకులు ఏనాడు శెట్టిబలిజ జాతిని ఏనాడూ అగౌరవపరిచే విధంగానడుచుకోలేదని, వారుఎల్లప్పుడూశెట్టిబలిజ జాతికోసంపోరాడేవారిని అటువంటిది కులం పేరుతో మంత్రిపదవి చేపట్టిన మీరు శెట్టి బలిజ సంక్షేమానికి ఏమికృషిచేశారో చెప్పాలంటూడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట జనసేన మండలాధ్యక్షులు.దొమ్మేటి సాయికృష్ణ.మామిడికుదురుమండలం పెదపట్నం గ్రామసర్పంచ్ గుబ్బల దుర్గ.దొడ్డవరం ఎంపీటీసీ వాసంశెట్టి వెంకటరమణ.
అంబాజీపేట శెట్టిబలిజ అభ్యున్నతి సంఘ మాజీ అధ్యక్షులు మట్టపర్తి సోమేశ్వరరావు.పితాని వెంకటేశ్వర్రావు.పితాని రామకృష్ణ.కండిబోటి నర్సింహమూర్తి.వాసంశెట్టి గోవింద్.గుబ్బలశివశంకర్. బైరిశెట్టిశంకర్.ముసిని భాస్కర్రావు.మట్టపర్తి శ్రీనివాస్.కాండ్రేగుల సాయిబాబు.బొక్కా సోమేశ్వరరావు,మట్టపర్తి వెంకటరమణ. అంబాజీపేట, మామిడికుదురు, పి గన్నవరం.మండలాల జనసేన శెట్టిబలిజ నాయకులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!