Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నల్లూరు గ్రామంలో ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )నల్లూరు గ్రామంలో కొలువైన శ్రి సిద్దివినాయక సహిత బసవే శ్వరస్వామి వారి జయంతి మరియు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జరిగిన అన్నసమారాధన లో నల్లూరు దాని పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, అన్నప్రసాదం స్వీకరించారు. ఈ రోజు రాత్రి నల్లూరుగ్రామంలో బసవేశ్వర స్వామి జాతర వివిధ సంస్కృతిక కార్యక్రమాలు తో నిర్వహిస్తామని చేనేత సహకార సంఘం చైర్ పర్సన్ అతికెల శంభులింగం మీడియా కి తెలిపారు. దేవాలయం అర్చకులు సవరపు కోట మల్లయ్య, వెన్న భీమలింగ0, సిద్దాని సూరిబాబు, అల్లం వెంకటేశ్వరరావు, సవరపువెంకటేశ్వరరావు, అక్కింసెట్టి భూషణం, దొడ్డిపట్ల మల్లిఖార్జున రావు, శలా వీర వెంకట సత్యనారాయణ, గుడిమెట్ల వీరభద్రరావు, తదితరులు ఈ జాతర మహోత్సవం నకు సహాయ సహకారాలు అందింస్తున్నారని ఆయన తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement