Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బాదుడే బాదుడు, చంద్రన్న సభకు బారి ఏర్పాట్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బాదుడే – బాదుడు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న
చంద్రబాబునాయుడు సభకు బారి ఏర్పాట్లు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

విశ్వం వాయిస్ న్యూస్,

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు పంచాయతీలో ఉన్న ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ముమ్మిడివరం నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో దాట్ల బుచ్చి బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 6వ తేదీన మన ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది అని అలాగే ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలో సమన్వయ కమిటీ సభ్యులకు వివరించారు కనుక మనమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమన్వయ కమిటీకి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, రెడ్డి సుబ్రమణ్యం, వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గంటి హరీష్ మాధుర్, పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకనంద, రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, రాష్ట్ర కార్యదర్శులు నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, మందాల గంగ సూర్యనారాయణ, టేకు మోడీ లక్ష్మణరావు, అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు వీర బాబు, అమలాపురం పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణ రావు, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, అర్ధాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, నడింపల్లి సుబ్బరాజు, పనమండ రామలక్ష్మి, ధూళిపూడి బాబి, పొత్తూరి విజయవర్మ, టేకు ముడి లక్ష్మణరావు,మంతెన సూరిబాబు, కట్ట త్రిమూర్తులు, యాల్ల ఉదయ్, జక్కాల ప్రసాద్ బాబు, వాసంశెట్టి శ్రీనివాసరావు, దండు ప్రోలు సత్యం, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement