Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

స్థానిక నారాయణ పాఠశాల లో యు కే జీ మరియు 5వ తరగతి చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామచంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఈఓ కిరణ్ బాబు
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే సమాజ అభివృద్ధి , ప్రతి ఒక్కరూ చదవాలి ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని అన్నారు. చిన్ననాటి నుండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే వారిలాగా ఉండాలని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలని విద్యార్థులకు చెప్పారు. ఏజీఎం ఎన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక విద్య అభ్యాసంలో విద్యార్దులకు చదువు పై ఆశక్తి పేoపొందిచడానికి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.చిన్నారులకు ప్రసంశ పత్రాలు అందజేశారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ సుభద్ర, హరిత, నవీన్, ప్రియ వైస్ ప్రిన్సిపాల్ సురేఖ, సంధ్యారాణి, ఏ ఓ ఎం
మురళీ కృష్ణ తదితరులు పాల్గొని విద్యార్ధులకు అభినందనలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement