Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కురాడ గ్రామంలో పంక్షన్ కి హాజరైన వంగ్గా గీతా కురసాల కన్నబాబు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

కరప మండలం కురాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ రూరల్ కరప మండలం కురాడ గ్రామ లో, శ్రీమతి పలచోళ్ళలక్ష్మీ రంగయ్యనాయుడు కళ్యాణ వేదిక నందు జరిగిన, దూడల వెంకటేస్వరావు కుమార్తె. రజస్వల వేడుకలకు బుధవారం. కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాధ్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. కరప మండల జెడ్పిటీసీ ఏళ్ల సుబ్బారావు.
ఎంపిపి పెంకే శ్రీలక్షిమి. కురాడ గ్రామ సొసైడి ప్రెసిడెంట్ రావుల ప్రసాద్. పంచాయితీ ప్రెసిడెంట్ వాసంశెట్టి వెంకటరమణ. వైస్ ప్రెసిడెంట్ రావుల శ్రీను.
తదితర నాయకులు హాజరయ్యారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement