Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పర్యావరణాన్ని కాపాడుకుందాం, పక్షులను రక్షించుకుందాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

 

ఐ.పోలవరం విశ్వం వాయిస్

ఐ.పోలవరం మండలం లో పలు గ్రామాలలో గుత్తినదీవి సాయిరాం విద్యా నికేతన్ విద్యార్థులు పక్షులను రక్షించు ప్రోగ్రాంలో భాగంగా ముగ్గురు చొప్పున ఒక బ్యాచ్ గా ఏర్పడి ఇంటింటికి వెళ్లి ఈ వేసవిలో మట్టిపాత్రలో నీరు పెట్టండి పక్షులను కాపాడండి సేవ్ బర్డ్స్ అంటూ ఒక ప్రోగ్రాంను స్వచ్ఛందంగా నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం చాలా రకాలైన పక్షులు కనుమరుగవుతున్నాయి. వేసవి కాలంలో నీరు లేక చాలా రకాలైన పక్షులు చనిపోతున్నాయి కావున మనం వాటికి ఏదో ఒక విధంగా నీటిని సమకూర్చ వలెను. ఇలా చేస్తే మనం పక్షులను కాపాడిన వాళ్ళం అవుతాము అలాగే ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము అని విద్యార్థులు ఇంటికి వెళ్లి తెలియజేస్తున్నారు . ఎండలు ఎక్కువగా ఉండటం వలన పక్షుల దాహాన్ని తీర్చుటకు మరియు పర్యావరణాన్ని రక్షించుట కొరకు సేవ్ బర్డ్స్ – సేవ్ నేచర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు అభినందించారు.ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్స్,లీడ్ స్కూల్ అకడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, ప్రశాంతి నాగేంద్ర వర్మ, కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు , ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement