Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చిన్న కోరుమిల్లి రామాలయ పునర్నిర్మాణానికి వక దాత 10 లక్షలు విరాళం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) కోరుమిల్లి గ్రామ శివారు చిన కోరుమిల్లి గ్రామంలో పున నిర్మిస్తున్న శ్రీ సీతా రామాలయానికి గుత్తు0జీవి గ్రామానికీ చెందిన ఒక దాత 10 లక్షలు రూపాయులు విరాళంగా అందజేశారు. చిన కోరుమిల్లి గ్రామ0 లో సుమారు 75సంవత్సరాలు క్రితం నిర్మించిన రామాలయం శిధిలమైనది. ఆలయం నిర్మించిన నాటికి నేటికి ఆలయ0 ఎదుట రహదారి మెరక అయ్యి, ఆలయం బాగా పల్లంలో వుంది. ఆలయాన్ని పునని0ర్మిచాలని గ్రామస్తులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన హామీ పై ఆలయ0 పాత భవనాన్ని తొలగించారు. ధాని స్థానే నూతన రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ ఆలయ నిర్మాణం నకు స్థానికుడు కొండమూరి సీతా రామయ్య ముని మనవడు గుత్తింగిజీవి నివాసి కొండ మూరి దుర్గారావు, విజయ దుర్గ దంపతులు పది లక్షలు రూపాయలు విరాళంగా ఇచ్చి తన ఔదార్యం చాటుకున్నారు. ఆయనను గ్రామస్తులు అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement