విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం / అల్లవరం ( విశ్వం వాయిస్ న్యూస్ )
కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశము లతో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూచనలతో అమలాపురం డివిజనల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యం లో శిరీగినీడి శ్రీనివాసరావు అమలాపురం ఎసిబి స్టేషన్
పరీది లోని అల్లవరం మండలంలోని కొమ్మరగిరి పట్టణం గ్రామము లో జరిగిన దాడులులలో 2 లీటర్లు సారాయితో కడలి ఏడుకొండలుని బుధవారం అరెస్టు చేయడం జరిగింది . వివరాల్లోకి వెళితే పండు నాగ రాజు వ్యక్తి కేసు క్రైమ్ నెంబర్ 59/2022 లో అతనికి యానాం మద్యం సీసాలు సరఫరా చేసిన వ్యక్తి సలాది తాతా రావు తండ్రి వీరన్న , చీకట్ల పాలెం, ఉప్పల గుప్తము లో పరారీ లో ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఇరువురిని అమలాపురం ఏ జె ప్ సీ యమ్
కోర్టు లో హాజరు పరచగా 14 రోజులు పాటు రిమాండ్ విధించడం జరిగిందనరు
ఈ దాడులలో ఎస్ ఐ శివ రామ రాజు , కానిస్టేబుల్ తాతారావు కొమరగిరి పట్టణము గ్రామ రెవెన్యూ అధికారి సతీష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.