Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,169,711
Total recovered
Updated on March 31, 2023 11:15 PM

ACTIVE

India
15,208
Total active cases
Updated on March 31, 2023 11:15 PM

DEATHS

India
530,867
Total deaths
Updated on March 31, 2023 11:15 PM

చంద్రన్న కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూపులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

** చంద్రబాబు పర్యటన ని విజయవంతం చేయాలని
పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులు***

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లారేవు మండలంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతున్న నేపథ్యంలో పనులను తెలుగుదేశం నాయకులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో వైస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ని అంధకారంలో కి నెట్టేసిందని శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు బాబు పాల్గొని బాదుడే బాదుడు సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యటన ప్రదేశాన్ని పరిశీలించిన అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గంటి హరీష్ మధుర్, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ ,లింగోలు పెద్దకాపు,భూపతిరాజు లవవర్మ, నిమ్మకాయల సీతయ్య నాయుడు తదితరులు పాల్గోన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!