Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా జరిగిన ప్రధమ ప్రారంభ పాస్టర్స్ ఫేలోషిప్ సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

 

ఐ.పోలవరం-విశ్వం వాయిస్ న్యూస్:

ఐ.పోలవరం మండలం దొడ్డతిప్ప శ్రీరంగరాజపురం గ్రామంలో షాలేమ్ పెంతుకోస్తల్ ప్రార్థన మందిరం పాస్టర్ అయితాబత్తుల రత్నంరాజు, ఏసురత్నం ఆధ్వర్యంలో ఐ.పోలవరం మండలం ప్రథమ ప్రారంభ పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది.

ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా పాస్టర్ జ్యోతిబాబు విచ్చేసి సేవకులకు వాక్య సందేశం అందించారు. సమావేశం ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ రత్నంరాజు ఆయన సతీమణి పరిమళ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వచ్చిన పాస్టర్లకు పాద పరిచర్య చేసి, బహుమతులు ప్రధానం చేశారు.

అనంతరం ప్రథమ వివాహ వార్షికోత్సవ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పాస్టర్ల తో పంచుకున్నారు. పాస్టర్లు అందరూ రత్నంరాజు, పరిమళ కు వివాహ దిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విల్సన్, మూర్తి, నాని, ప్రవీణ్, సువర్ణరాజు, జాన్సన్, అరుణ, ప్రేమ జ్యోతి, సుగుణ, నిస్సి, సీతారత్నం, అంజిలి, దివ్య, లీలావతి, తులసి తదితరుల పాల్గోన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement