Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 21, 2024 1:49 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 21, 2024 1:49 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 21, 2024 1:49 AM
Follow Us

పారిశుధ్యం ట్రాగున్నీరు పై ప్రత్యేక శ్రద వహించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్: పంచాయతీ కార్యదర్శులందరూ పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా విషయాలలో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల ఎంపీడీఓ నాతి బుజ్జి ,తాహశిల్దార్ ఎం రామకృష్ణ అన్నారు. అన్ని గ్రామాలలో చెత్త నుండి సంపద కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలనీ, అన్నీ పూర్తి స్థాయిలో కరెంటు, వాటర్ ,వాచ్ మెన్ రూం ఏర్పాటు చేసుకుని ,ప్రతీ ఇంటి నుంచి క్లాప్ మిత్ర ల ద్వారా చెత్త సేకరణ జరగాలని అన్బారు..అలాగే వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ కృష్ణా రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement