WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఆర్యవైశ్య సంఘం ఆదవ్యర్యంలో అన్నదానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్: పేదలకు ఆహారం భోజన పొట్లాలు ఆర్యవైశ్య సంఘం శనివారం పంపిణీ చేశారు. మండలం ఆర్య వైశ్యు సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆర్య వైశ్యుల సంఘం మాజీ జిల్లా అద్యక్షుడు స్వర్గీయ కంచర్ల మాణిక్యాలరావు వర్ధంతి సందర్భంగా స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద పేదలకు భోజన పొట్లాలు, ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. కార్య క్రమం లో పసలపూడి కుమార్, గోగుల కిషోర్, ఆత్మకూరి కాశీ, మనేపల్లి శ్రీనివాస్, వరద అవతారం, బూర్ల చలం,సుబ్బయ్య, దుర్గ బాబు,నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement