విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం,( వి
శ్వం వాయిస్) మాచర గ్రామ శివారు శ్రీరామ పురం లో గ్రామీణ ఉపాధి హామీ పథకం లో కందిరావల చెఱువు పూడిక తీత పనులు సర్పంచ్ వాసంసెట్టి సునీత విష్ణుమూర్తి,ఎంపీటీసీ శీలం సూర్య కుమారి లు ప్రారంభించారు. మాచర, శ్రీ రామపురం, మాచర మట్ల గ్రామాలకు చెందిన 210 మంది ఉపాధి హామీ కూలీలు ఈ రోజు పనిచేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ శివకృష్ణ తెలిపారు. మారిన ప్రభుత్వ నిభందనలు ప్రకారం ఉపాధి హామీ కూలీలు రెండు పూటలు పనిచేయాలన్నారు.