Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అసాని తుపాన్ తో అప్రమతం.. కమిషనర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

అసాని తుఫాన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్. నాగ నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్న సమాచారంతో సంబంధిత విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే మంచినీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షాల వల్ల ఎక్కడైనా నీరు నిలిచిపోతే నీటిని తొలగించేందుకు పంపులు మోటార్లు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మేరకు సంబంధిత విభాగాల అధికారులను అప్రమత్తం చేసినట్లు కమిషనర్ చెప్పారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement