Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తుని పట్టణం క్షక్రియ కల్యాణమండపంలో వాలంటీర్ పురస్కారం ప్రారంభోచవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:

 

తుని: మే9: విశ్వం వాయిస్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథక లు ప్రతి లబ్దిదారుని ఇంటికి చేరేలా వాలంటీర్లు శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క లబ్ధిదారునికి, అందలేదు అన్న పేరు రాకూడదని, ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే తమ కార్యాలయానికి తెచ్చి దరఖాస్తులు అందజేయాలని వాలంటీర్లకు మంత్రి సూచించారు. లబ్ది పొందని అటువంటివారికి నేనే వారికి అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా తుని పట్టణం క్షత్రియ కళ్యాణ మండపం లో వాలంటీర్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి పట్టణ పురపాలక సంఘ అధ్యక్షులు ఏలూరి సుధారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు .ఈ సందర్భంగా వాలంటీర్లకు అవార్డు లను అందజేసి చిరు జ్ఞాపికల తో మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం అధ్యక్షులు ఏలూరు సుధారాణి, నియోజకవర్గం యువత అధ్యక్షులు, పురపాలక కో ఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్య మురళి కృష్ణ, తలుపులమ్మ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు,ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement