WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అధికారంలో కాట్రేనికోన మండలం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని విద్యుత్
సరఫరా వైర్లపై చెట్టు లు ఆకులు పడటం వల్ల విద్యుత్
సరఫరా నిలిచిపోయింది

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన (విశ్వం వాయిస్)న్యూస్:-

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని విద్యుత్ సరఫరా రెండు రోజుల నుంచి లేకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన చెట్టులను తొలగింపునకు పూనుకున్న విద్యుత్ అధికారులు ఒక పక్క తుఫాన్ మరొక పక్క కరెంట్ ఇబ్బందులులతో ప్రజలు వ్యాపారంసులు చాలా ఇబ్బందుల పడుతున్నారు అని ప్రతీ మూడు నెలల కొకసారి విద్యుత్ తీగలు స్థంభాలు కు సమీపంలో ఉన్న చెట్లను తొలగింపును ఆకులు కటింగ్ పేరు తో తొలగించాలని ఇది సక్రమం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది అని మిగిలిన మండలలో విద్యుత్ సరఫరా బాగా వుంటుందని కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఆరోపించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement