విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
( విశ్వం వాయిస్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బంది కి దిశా యాప్ టార్గెటగా మారింది
దిశా యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రజల స్మార్ట్ ఫోన్ లో డౌవున్లోడ్ చేయించాలని అందుబాటులో ఉన్న దిశా సేవాలను,
ప్రజలకు తెలియడం కోసం. నేరస్తుల బారునుండి
దిశా యాప్ ఎలా ఉపయోగించాలి మిమ్మల్ని సకాలంలో పోలస్ లు ఎలా రక్షిస్తారో. చెప్పి యాప్ వేయించడం కోసం. రోడ్ల మీద యువతి యువకుల కోసం పోలీస్ సిబ్బంది పడే పాట్లు చుస్తునాం, కొంత్త మంది ప్రజల మనసులో గుసగుసలు ఈ హడావిడి చూస్తుంటే వచ్చే ఎల్లేకసెన్స్ కోసం మా ఫోన్ నంబర్స్ డేటాను సేకరిస్తునారెమో అని డౌట్ పడుతున్నారు,
ఏది ఏమైనా గాని, దిశా యాప్ ద్వారా నేరస్తులనుండి రక్షించంపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.