Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఈదురు గాలికి పురే గుడిసె కూలి వేక్తి మృతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ లో అసిన్ తుపాన్
ఈదురు గాలికి వర్హానికి కామానగరువు పూరి గుడిసె కూలి
వ్యక్తి మృతి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం (విష్ణు వాయిస్) న్యూస్:-

కోనసీమ జిల్లా అమలాపురం మండలం పంచాయతీ కామనగరువు గ్రామమునందు పూరి గుడిసెలో నివసిస్తున్న వాకపల్లి శ్రీనివాస రావు వయస్సు ( 48) మంగళవారం రాత్రి తుఫాన్ ఎఫెక్ట్ తో వీచిన ఈదురు గాలులు కి వర్షానికి పూరిగుడిసెలో నిద్రిస్తున్న శ్రీనివాస రావు పై కూలి పడడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement