Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* కేజీబీవీ లో ప్రవేశానికి ఆన్లైన్లో ధరకాస్తులు ఆహ్వానం **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చేత్తూరు:

 

చింతూరు, విశ్వం వాయిస్ న్యూస్:
2022-2023 విద్యా సంవత్సరానికి గాను చింతూరు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాలయ ఇన్చార్జి ఎస్ ఓ జి .ఆశ కుమారి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు..
6వ తరగతిలో 40 సీట్లు ,
7,8 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయనున్నట్లు ఇంచార్జ్ ఎస్ ఓ ఆషా కుమారి తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు ఈనెల 22 ఆఖరు తేది అని పేర్కొన్నారు. పాఠశాలలో పేద, అనాధ, బడి బయట విద్యార్థులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముస్లిం మైనారిటీ జనరల్ వర్గానికి చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామని తెలియజేయడం జరిగినది.మరికొన్ని వివరాలకు 9573020969.7097644568. నెంబర్లకు సంప్రదించాలని ఆమె కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement