విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కూరాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ రూరల్ కరప మండల కేంద్రమైన కూరాడ గ్రామం లో, కరప మండల వ్యవసాయ అధికారి. ఏ గాయత్రి, ఆదేశాల మేరకు బుధవారం కూరాడ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ( విఎఎ ) ఎస్. కె. లాలిబాబు, రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు అసని తుపాన్ ప్రభావం తో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు వరి కోతలను అసని తుపాన్ ప్రభావం తగ్గేవరకు వాయిదా వేసుకోవాలని తెలిపారు, కోతకు వచ్చిన పంట్ట భూములలో నీరు నిల్వలు ఉంచకుండా చూడటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…