Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అమలాపురం సర్కారు వారి పాట సందడే సందడి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోనసీమ జిల్లా అమలాపురంలో సర్కార్ వారి పాట
సినిమా రిలీజ్ సందర్బంగా గడియార స్తంభం సెంటర్లో
మహేష్ ప్యాన్స్ సందడే సందడి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ )న్యూస్:-

నేడు మహేష్ బాబు సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ గడియార స్తంభం సెంటర్ లో వెంకటరమణ థియేటర్ వద్ద మహేష్ బాబు కటౌట్ కి పాలాభిషేకం చేసి పూలు జల్లి బాణాసంచా కాల్చి బైక్లపై చక్కర్లు కొడుతూ ఫ్లెక్సీలతో ఊరేగుతూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఈలలు వేస్తూ సందడి చేశారు మరోపక్క ట్రాఫిక్ జామ్ తో ఇంటర్ పరీక్షలకు హాజరు అవ్వాల్సిన విద్యార్థులు నిరుత్సాహంగా చూస్తూ నిలబడిపోయారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement