WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

స్వామీవారి సేవలో పాల్గొన్నా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెద్దాడ:

పెద్దదా ( విశ్వం వాయిస్ న్యూస్ )

ఈరోజు పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో బొడ్డు వెంకట రమణ చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ గోదాదేవి లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాడ గ్రామ సర్పంచ్ డోకుబుర్ర మీనాక్షి కృష్ణ, జడ్పిటిసి పేప కాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ పార్సీల రామకృష్ణ, గ్రామ కన్వీనర్ పుట్ట కాశీరాజు, ముత్యాల నారాయణరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement