Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పట్టణ సిఐ షేక్ బాజీలాల్ విఆర్ రద్దు చెయ్యాలి:

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సి.ఐ.కి మద్దతుగా నిలిచిన నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

ఉదయం స్థానిక శెట్టి బలిజ గ్రంధాలయంలో వివిధ సామాజిక
సంఘాల నాయకులు శనివారం జరిగింది.
ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ
పట్టణ సిఐ షేక్ బాజీలాల్ విఆర్ రద్దు చేయాలని అన్నారు. నిబద్ధత కలిగిన అధికారులను కక్ష సాధింపు చర్యగా వి ఆర్
లో ఉంచడం సరైనది కాదని, వెంటనే ఆయన వి ఆర్ ని రద్దు చేయాలని పలువురు సామాజిక నేతలు పేర్కొన్నారు.
అలాగే కుడుపూడి సూర్యనారాయణ రావు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు. ఈవిషయంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కలుగజేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం నాయకులు,
ఈవిషయం పై జిల్లా ఎస్పి కి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణ రావు, రాష్ట్ర కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, కార్మిక సంఘాల నాయకులు,పట్టణ వైసీపీ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర,వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement