Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మాజీ మంత్రి పితాని పరామర్శలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుగొండ:

పెనుగొండ (విశ్వంవాయిస్ ప్రతినిధి)
కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు నైతికంగా భరోసానిస్తూ మాజీ మంత్రి,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు.పెనుగొండ పట్టణంలో ఇటీవల ఆకస్మికంగా మరణించిన రాజుగూడెం చెందిన గంగోలు నాగేశ్వర్ రావు కుమారుడు మహేష్ రోడ్డు ప్రమాదంలో
మరణించగా నాగేశ్వర్రావు కుటుంబాన్ని, పెనుగొండ వేండ్ర వారి వీధిలో గుడాల రాఘవులు రైతు మరణించడంతో కుటుంబాన్ని శనివారం ఉదయం వారి గృహాలకు వెళ్లి రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలను ఓదార్చీ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు నక్క వేదవ్యాస శాస్త్రి, మండ ప్రసాద్ , మహేంద్ర, రామ్మోహన్రావు, రాము, రామోజీకిషోర్, వేండ్ర రవికుమార్, బండారు కృష్ణమూర్తి, కృష్ణ పిల్లి భాను, సురేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement