సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణం
వైభవంగా జరిగింది.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) కాలేరు గ్రామంలో వేంచేసి యున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ రదోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 12 వ, తేదీన స్వామి వారి దివ్య కళ్యాణమహోత్సవం నిర్వహించారు.13,14వ, తేది లలో విశేష పూజలు, హో మాలు నిర్వహించారు. ఈ రోజు 15 వ తేదిన
స్వామి వారి రదోత్సవం జరిగింది.16 వ, తేదీన పూర్ణాహుతి హోమం,చక్రస్నానం నిర్వహించి, అనంతరం 17 వ, తేదీన శ్రీ పుస్పోత్సవం తో ముగుస్తుందని ఆలయ కార్యనిర్వహణాధికారి పీ. వి. రామకృష్ణాచార్యులు తెలిపారు.