WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సేవే లక్ష్యం”” సేవే మార్గం”” స్వచ్చంద సంస్థలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* జాతీయ స్వచ్చంద సంస్థల యాక్షన్ కమిటీ కోనసీమ
జిల్లా చీప్ కోఆర్డినేటర్ కోరుకొండ జాన్ నియామకం *

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి.గన్నవరం( విశ్వం వాయిస్ న్యూస్ )మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన కోరుకొండ జాన్ మమత స్వచ్ఛంద సేవా సమితి ద్వారా సుమారు పది సంవత్సరాలుగా స్వచ్ఛందంగా చేయుచున్న సేవలను గుర్తించి జాతీయ స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉప్పునూతల నాగరాజ్ గౌడ్, మడుపు రాంప్రసాద్, జాతీయ ప్రధాన కార్యదర్శి, కె చక్రవర్తి , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్, జాతీయ స్వచ్ఛంద సంస్థల యాక్షన్ కమిటీ కోనసీమ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా నియమిస్తున్నట్లు వాట్సాప్ ద్వారా ఈనెల ల 14 వ తారీకున నియామక పత్రాన్ని పంపినట్లు కోరుకొండ తెలియజేశారు ఈ సందర్భముగా పి, గన్నవరం లో గరుడవేగ జీవీ టీమ్ ఉపాధ్యక్షులు చికిలే తరుణ్, కొక్కిరి సురేష్, ఎర్రంశెట్టి భాస్కర్ , మమత స్వచ్ఛంద సేవా సమితి గౌరవ అధ్యక్షులు నల్లా పెద్ద కాపు కోరుకొండ జాన్ ని అభినందించి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని తెలియజేశారు కోరుకొండ జాన్ మాట్లాడుతూనాకు సహకరిస్తున్న మా కమిటీ సభ్యులకు పి గన్నవర0లో ఉన్న స్వచ్ఛంద సంస్థల నాయకులకు ప్రభుత్వ అధికారులకు పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే జాతీయ స్వచ్ఛంద సంస్థల యాక్షన్ కమిటీ కోనసీమ జిల్లా కోఆర్డినేటర్ గా నియమించిన జాతీయ అధ్యక్షులు ఉప్పునూతల నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి మడుపు రాంమ్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కె చక్రవర్తి కి అభినందనలు తెలియజేసి మీరు నాపై ఉంచిన నా నమ్మకాన్ని వమ్ము చేయనని సాధ్యమైనంతవరకు పదిమందికి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement