Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ పథకాలతో గడప గడపకు మంత్రి దాడిశెట్టి రాజా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

" వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపట్టిన గడప గడప
కార్యక్రమం, సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతి పేదవానికి
అందాలి. మంత్రి దాడిశెట్టి రాజా"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కోటనందూరు:

 

కోటనందూరు:మే16:విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలో గల కోటనందూరు మండలం బిల్లనందూరులో చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రామానికి రోడ్లు భవనాల శాఖా మంత్రి దాడిశెట్ట రాజా పాల్గొన్నారు..ముందుగా వైసీపి ప్రజా ప్రతినిధులు,నాయకులు ఘణంగా స్వాగతం పలికారు…అనంతరం మంత్రి గడప గడపకూ వెళ్ళి కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం వారికి చేకూర్చిన లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు.పథకాలు అందని లబ్దిదారులకు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి రాజా అన్నారు.గడప గడపకూ వెళ్ళి… వైసీపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు,లబ్ధి పొందిన వివరాలు,చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించే బుక్ లెట్ ను అందజేసారు.పేద ప్రజలకు తాము అండగావుంటామని మంత్రి హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement