విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,
గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన నాటి నుండి మహా పరి నిర్వహణం పొందే వరకు బహుజన హితం కొరకు బహుజన సుఖము కొరకు పనిచేసిన ధాన్య బోధకుడు గౌతమ బుద్ధుడు అని పశ్చిమాల బాబ్జి పేర్కొన్నారు .
ఈ కార్యక్రమానికి వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.గౌతమ బుద్ధుడు 2566 జయంతి పురస్కరించుకుని పలువురు బుద్ధిష్ట్ లు అన్నారు, ముమ్మిడివరం పోలమ్మ చెరువుగట్టు వద్దగల బుద్ధ విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు, అనంతరం భారతదేశంలో బుద్ధుని బోదనలో విస్తరింప చేయాలని దానికి ప్రతి వ్యక్తి సహకరించాలని పలువురు వక్తలు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం ఆశీర్వాదం,పెనుమల సుధీర్ , వడ్డీ ఏడుకొండలు, జనిపల్లి సత్యనారాయణ,శకిలే సూర్యనారాయణ, బీర ప్రసాద్, దాసరి సత్యనారాయణ, పివి చక్రవర్తి, సకిలే పృథ్వి రాజ్, పరమట సుబ్బలక్ష్మి, మెండీ కమల, గుర్రాల పుష్ప, కాశీ మూర్తి, మెండీ రాజశేఖర్, మెండీ కొండ బాబు తదితరులు పాల్గొన్నారు.