విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం రూరల్ బండారులంక గ్రామంలో డ్రోన్ సర్వే చేయడం జరిగింది.ఈ సర్వే ను గ్రామ సర్పంచ్ పెనుమల సునీత ఏడుకొండలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు మండల సర్వేయర్ ప్రసాద్ రావు మరియు గ్రామ సర్వేర్ లు మధు బాబు రోషిని సునీత వీఆర్వోలు జయరాజు సత్యవతి ప్రకాష్ పంచాయతీ గుమస్తా సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు